వాట్‌ నెక్స్ట్‌

వాట్‌ నెక్స్ట్‌
x
Highlights

విభజన హామీల సాధన కోసం తనదైన మార్గంలో ముందుకు వెళుతున్న పవన్‌ కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టిన డెడ్‌ లైన్‌ నేటితో ముగియనుండటంతో, తదుపరి...

విభజన హామీల సాధన కోసం తనదైన మార్గంలో ముందుకు వెళుతున్న పవన్‌ కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టిన డెడ్‌ లైన్‌ నేటితో ముగియనుండటంతో, తదుపరి ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారన్న విషయమై ఆసక్తి నెలకొంది. ఏపీకి చేసిన సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 15లోగా వివరణ ఇవ్వాలని గతంలో పవన్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories