LOL అని ఎందుకు టైపు చేస్తారు

arun
By arun
Updated on: 24 Dec 2018 2:49 PM IST
LOL అని ఎందుకు టైపు చేస్తారు
X

LOL అని ఈ మద్య చాలామంది టైపు చేస్తువుంటారు, అయితే ఒక సర్వేలో తేలింది ఏంటంటే, వారు ఇతరులతో చెప్పాడానికి ఏమి లేనప్పుడు వారు ఇలాంటివి టైపు చేస్తూ వుంటారట. వాస్తవానికి Lol అంటే laugh out loud అని అర్ధం. శ్రీ.కో.

arun

arun

Next Story