ప్రియురాలు, తల్లి ఆవిడే నట”నా”

arun
By arun
Updated on: 24 Dec 2018 2:36 PM IST
ప్రియురాలు, తల్లి ఆవిడే నట”నా”
X

వహీదా రహ్మాన్ ఒక మంచి నటి, అయితే ఆవిడా ఒకే హీరోకి ప్రియురాలిగా, ఆతరవాత తల్లిగా కూడా నటించారు, ఆ హీరో మన అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ కు ఆవిడ తల్లిగా 'త్రిశూల్' (1978) సినిమాలో మరియు ప్రేమికురాలుగా 'అదాలత్' సినిమాలో (1976) వహీదా రహ్మాన్ నటించారు. ఆమె ప్రియుడిని కొడుకులా ఎలా చూసుకోగలిగిందో. శ్రీ.కో

arun

arun

Next Story