కోహ్లీ వీరవిహారం.. సచిన్ రికార్డ్ బ్రేక్

nanireddy
Updated on: 24 Dec 2018 3:37 PM IST
కోహ్లీ వీరవిహారం.. సచిన్ రికార్డ్ బ్రేక్
X

టిమీండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి రెచ్చిపోయాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండో శతకం కొట్టి పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించాడు. ఇదివరకు సచిన్‌ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. కాగా విరాట్‌ (157, 129 బంతుల్లో 13×4) సెంచరి పూర్తిచేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఛేజింగుకు దిగిన వెస్టిండీస్ 1 వికెట్ కోల్పోయి 36 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

nanireddy

nanireddy

Next Story