విరాట్ కోహ్లీ కాప్టైన్ గా...

arun
By arun
Updated on: 24 Dec 2018 3:24 PM IST
విరాట్ కోహ్లీ కాప్టైన్ గా...
X

ఒక్కో నాయకుడు.. ఒక్కో తిరుగా తన ప్రభావాన్ని తన జట్టుపై చూపెడతాడు.. అది రాజకీయం లోనైనా.. ఆటల్లో నైన.. అలాగే ప్రతి భారత క్రికెట్ టీం యొక్క కెప్టెన్ తనదైన శైలి లో జట్టును ముందుకు నడుపుతూ వుంటాడు.. అలాగా. మన విరాట్ కోహ్లీ కాప్టైన్ గా బాద్యతలు తీసుకున్నప్పటి నుండి.. ఎదుటి టీం .. ఎన్ని రన్స్ చేసినా.. తన దూకుడు తగ్గియకుండా గెలిచాడు.. అలా వన్డేలలో దాదాపు 300 స్కోరును దాటిన కూడా 5 సార్లు వెంబడించారు. అలా వెంటాడం .. వేటాడం...నేర్చాడు... మనోడు. శ్రీ.కో.

arun

arun

Next Story