రేపే విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్

రేపే విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్
x
Highlights

భారత సెలిబ్రిటీ కొత్తజంట విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ న్యూఢిల్లీ వేదికగా తమ వివాహ తొలివిందుకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు జరిగే ఈ విందులో ఢిల్లీ...

భారత సెలిబ్రిటీ కొత్తజంట విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ న్యూఢిల్లీ వేదికగా తమ వివాహ తొలివిందుకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు జరిగే ఈ విందులో ఢిల్లీ క్రికెట్ వర్గాలతో పాటు విరుష్కల బంధువులు, స్నేహితులు పాల్గొనబోతున్నారు. ఇటలీలోని టస్కనీలో ఇటీవలే పెళ్లివేడుకలు, యూరోప్ లోని శీతాకాల విడిది కేంద్రాలలో హానీమూన్ జరుపుకొన్న విరుష్కజంట ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే తమ తాజా ఫోటోని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు చేర్చారు. అంతేకాదు ముంబైలోని బాలీవుడ్, క్రికెట్ వర్గాల కోసం ఈనెల 26న విరుష్క జోడీ మరోసారి వివాహవిందును ఏర్పాటు చేయబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories