చిరుత బోనులో చిక్కుకున్న ముసలవ్వ..

చిరుత బోనులో చిక్కుకున్న ముసలవ్వ..
x
Highlights

చిరుత బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బోనును ఏర్పాటు చేశారు అధికారులు. అయితే బోనులో చిరుతకు బదులుగా ఓ ముసల్మ ఆ బోనులో ఇరుక్కోని రాత్రింతా ముసలవ్వకు జాగారం చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని తాపీ జిల్లా బన్వాడీ గ్రామంలో బుుధవారం చోటుచేసుకుంది. అయితే ఈ సమాచారం కాస్తా ఆలస్యంగా వెలులోకి వచ్చింది.

చిరుత బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బోనును ఏర్పాటు చేశారు అధికారులు. అయితే బోనులో చిరుతకు బదులుగా ఓ ముసల్మ ఆ బోనులో ఇరుక్కోని రాత్రింతా ముసలవ్వకు జాగారం చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని తాపీ జిల్లా బన్వాడీ గ్రామంలో బుుధవారం చోటుచేసుకుంది. అయితే ఈ సమాచారం కాస్తా ఆలస్యంగా వెలులోకి వచ్చింది. 65 సంవత్సరాల కమిలిఖుషాల్ చౌదరి అనే ఆ అవ్వ వైద్యం కోసం డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆమే అల్లుడు బైక్ మీద డాకర్ట్ వద్ద వదిలి వెళ్లాడు. అయితే డాక్టర్ అవ్వను చూసి ఇంజక్షన్ వేయాలి అన్నాడు దింతో అవ్వ సరేనని చెప్పపెట్టకుండా అక్కడి నుండి పరార్ అయింది. అయితే ముసల్వ తన ఊరికి తిరిగి వస్తుండగా ఓ బోను కనిపించింది. చికట్లో అదేదో గేటనుకుని బోనులోకి వెళ్లింది. అప్పుడే అనుకోకుండా హేండిల్ కదిలించడంతో వెంటనే బోను తలుపులు మూసుకున్నాయి. ఇక అ ముసల్వ ఎంత అరిచిన ఎవ్వరికి వినిపించలేదు. దింతో మరునాడు అక్కడి గ్రామస్థులు బోనులో ఏదో కదులుతున్నట్లు గుర్తించారు. చిరుత పడిందో లేదో అన్న అనుమానంతో వెళ్లి చూసేసరికి ముసల్వ బోనులో పడిఉంది. మొత్తానికి చిరుతకు బదులు అవ్వప్రత్యే‍క్ష్యమైంది. దాంతో వెంటనే ముసల్వను బయటకు తీసి ఇంటికి పంపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories