మందు, మనీ వద్దు.. గ్రామాభివృద్ధే ముఖ్యం...సొంతంగా గ్రామస్తుల ఫ్లెక్సీ మేనిఫెస్టో

మందు, మనీ వద్దు.. గ్రామాభివృద్ధే ముఖ్యం...సొంతంగా గ్రామస్తుల ఫ్లెక్సీ మేనిఫెస్టో
x
Highlights

రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ప్రకటించడం చూశాం. ఓ గ్రామంలో గ్రామస్తులే ఫ్లెక్సీ మేనిఫెస్టోను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి...

రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ప్రకటించడం చూశాం. ఓ గ్రామంలో గ్రామస్తులే ఫ్లెక్సీ మేనిఫెస్టోను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో రాజకీయ నాయకులకు గ్రామస్తులు సవాల్ విసిరారు. కల్యాణ మండపం, సీసీ రోడ్లు, వ్యవసాయ రంగం, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు వంటి 14 అంశాలు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గ్రామస్తులు తయారు చేసుకున్న మేనిఫెస్టోను అమలు చేస్తామని హమీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు. మందు , మనీ వద్దు గ్రామాభివృద్ధే ముఖ్యమంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories