సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రూపానీ

arun
By arun
Updated on: 24 Dec 2018 12:27 PM IST
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రూపానీ
X

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్‌ నేత అద్వానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్‌, మనోహర్‌ పరీకర్, మనోహర్‌లాల్ ఖట్టర్, శర్బానంద్‌ సోనోవాల్, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రూపానీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.

arun

arun

Next Story