logo
సినిమా

టాలీవుడ్ హీరో ఎవ‌రో చెప్పుకోండి చూద్దాం

టాలీవుడ్ హీరో ఎవ‌రో చెప్పుకోండి చూద్దాం
X
Highlights

మీ లాజిక‌ల్ థింకింగ్ కో స‌వాల్? ఇక్క‌డ మీరు చూస్తున్న ఫోటో టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ హీరో. సైలెంట్ గా వ‌చ్చి...

మీ లాజిక‌ల్ థింకింగ్ కో స‌వాల్? ఇక్క‌డ మీరు చూస్తున్న ఫోటో టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ హీరో. సైలెంట్ గా వ‌చ్చి సునామీలా వ‌రుస సినిమాల‌తో అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాడు. అంతేకాదండోయ్ ఈ హీరో చేసిన ఓ చిన్న సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ ఢం ను సంపాదించుకున్నాడు. అయినా ఓవ‌ర్ నైట్ స్టార్ ఢం అంటే అంత ఈజీ కాదులేండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్ద‌లు. ఈ సామెత‌ను నిజం చేస్తున్నాడు సెన్సేష‌న‌ల్ స్టార్ . సినిమా సినిమాకు మూస‌దోరిణిలో కాకుండా వైవిద్యంగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. వ‌రుస ఆప‌ర్లు ప‌ట్టేస్తున్నాడు. రీసెంట్ గా ఈ హీరో ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇంట‌ర్మీడియట్ లో ఉన్న‌ప్పుడు దిగిన ఫోటో ను చూసిన ఆయ‌న అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు మా హీరో ఇంత క్యూట్ గా ఉన్నాడ‌ని. మ‌రింకెందుకు ఆల‌స్యం. ఆ హీరో ఎవ‌రో తెలుసుకునేందుకు వెంట‌నే మీ మెద‌డుకు ప‌దును పెట్టండి మ‌రి...
క‌నిపెట్టారా.. ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవ‌రో. ఇంకా లేదా..ఎంత ట్రై చేసినా తెలియ‌ట్లేదా.. చాలా సింపుల్ ఈ హీరోకి ఉన్న బిరుదుని కూడా చిన్న హింట్ ఇచ్చాం. అదేంటో గెస్ చేస్తే అత‌ను ఎవ‌రు అనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. తెలిస్తే ఎవ‌ర‌నేది పేస్ బుక్ లో కామెంట్ చేయండి.

Next Story