విజయ్ దేవరకొండ 2

విజయ్ దేవరకొండ 2
x
Highlights

ఒక హీరో సూపర్ సక్సెస్ అయితే ... అందరికి అందనంత ఎత్తుకు ఎదిగితే... మరి వారి కుటుంబ సబ్యులు కూడా సినిమాల్లో రావటం ఎన్నో సార్లు చూసాం... డిమాండ్...

ఒక హీరో సూపర్ సక్సెస్ అయితే ... అందరికి అందనంత ఎత్తుకు ఎదిగితే... మరి వారి కుటుంబ సబ్యులు కూడా సినిమాల్లో రావటం ఎన్నో సార్లు చూసాం... డిమాండ్ ఎక్కువ... కానీ సప్లై తక్కువ అయిన సందర్బంలో ఇవి తప్పవు... అయితే ... ఇప్పుడు మన ముద్దుల 'అర్జున్ రెడ్డి” తో ఈ నాటి పోరగాలల్లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బంగారు కొండ విజయ్ దేవరకొండకు స్టార్డం పీక్స్ కు చేరింది. విజయ్ డేట్స్ కొన్ని ఏళ్ల వరకూ దొరికే పరిస్థితి లేదంటేనే మనం విజయ్కి వున్నా కమిట్మెంట్స్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే విజయ్ తన తమ్ముడు ఆనంద్ ను హీరో గా పరిచయం చేస్తున్నాడని ఇండస్ట్రీ లో సీక్రెట్ టాక్.. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ డెబ్యూ ఫిలిం పై మరో సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ హీరో జీవితరాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక నటిస్తుందట. శివాత్మిక కు ఇదే హీరోయిన్ గా డెబ్యూ ఫిలిం అవుతుంది. సో కొద్ది రోజుల్లో ఆనంద్ దేవరకొండ, శివాత్మికతో కలిసి అన్నయ్యకి గట్టి పోటి ఇస్తాడో లేదో.. చూడాలి. అంతా విజయం మయా... శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories