సంక్రాంతి సంబరానికి ఎఫ్2 రెడీ..

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే....
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. వినోదాత్మకంగా సాగే ఎఫ్2(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రషూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెంకటేష్ కు సరైన జోడిగా ఇందులో తమన్నా నటిస్తుండగా.. వరుణ్ తేజ్ కు జంటగా మెహ్రీన్ నటిస్తుంది. చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. దీపావళి కానుకగా.. విడుదల చేసిన ఈ పస్ట్‌లుక్‌లో వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్ ట్రెడిషనల్ గా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కాగా ఈ జోడీలు సంక్రాంతి పర్వదినాన వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల రామ్, అనుపమతో మాంచి హిట్ కొట్టిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT