ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అస్వస్థత?

nanireddy
Updated on: 24 Dec 2018 4:14 PM IST
ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అస్వస్థత?
X

గజ్వేల్‌ ప్రజాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసుల సహకారంతో డబ్బు పంచుతున్నారంటూ గజ్వేల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ఒంటేరు ప్రతాప్‌రెడ్డి దీక్ష చేశారు. పోలీసులు ఈ దీక్ష భగ్నం చేసే సమయంలో ఒంటేరు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story