వందేమాతరం!

వందేమాతరం!
x
Highlights

వందేమాతరం అనే సినిమా ఒక మంచి సందేశాత్మక చిత్రం. ఈ చిత్రం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్...

వందేమాతరం అనే సినిమా ఒక మంచి సందేశాత్మక చిత్రం. ఈ చిత్రం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని వందేమాతరం శ్రీనివాస్ గా మారాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు. టి. కృష స్టైల్ లో వచ్చిన ఒక సందేశాత్మక చిత్రం ఇది .శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories