Top
logo

సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు

సభకు వచ్చేందుకు ఒక్కోక్కరికి ఐదు వేలు
X
Highlights

వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత...

వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఈ సభే సీఎం కేసీఆర్‌‌కు చివర సభ అవుతుందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరికి ఐదు వేలు ఇస్తూ ప్రగతి నివేదన సభకు జనాన్ని తరలిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే దొరల పాలన అంతమవుతుందన్నారు.

Next Story