నీరు..పాని...తన్నీరు

arun
By arun
Updated on: 24 Dec 2018 4:21 PM IST
నీరు..పాని...తన్నీరు
X

ప్రకృతి లోని పంచభూతాలకి చాల ప్రాముఖ్యత వుంది, అందులో నీరు చాల ముఖ్యమైనది ప్రతి జీవికి, ఎన్నో దేశాలు , రాష్టాల మద్య గొడవలకి ఒక కారణం నీరు సరిపోయేంత లేఖపోవడం కూడా, అయితే ఈ నీటి రసాయన సూత్రం ఏమిటో మీకు తెలుసా - నీటి రసాయన సూత్రంని H2O అని అంటారు. అందరి అవసరాలు తీరాలన్న, అలాగే ముందుతరాలకు నీటి సమస్య రావద్దన్న, మనం నీరుని వృధా చెయ్యకుండా, జాగ్రత్తగా వాడుకోవాలి. శ్రీ.కో.

arun

arun

Next Story