బీజేపీలో తీవ్ర విషాదం : కేంద్రమంత్రి కన్నుమూత

nanireddy
Updated on: 24 Dec 2018 3:58 PM IST
బీజేపీలో తీవ్ర విషాదం : కేంద్రమంత్రి కన్నుమూత
X

బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రిగా కొనసాగుతున్న అనంతకుమార్‌ కన్నుముశారు. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన అనంతకుమార్ బెంగళూరులోని శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..... ఈ క్రమంలో ఈ తెల్లవారుజున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గతంలో అమెరికాకు వెళ్లి క్యాన్సర్‌ చికిత్స తీసుకున్నారు అనంతకుమార్‌ కానీ ఫలితం లేకపోవడంతో... నెలరోజుల క్రితమే.. ఆయన బెంగుళూరులోని... శంకర ఆసుపత్రిలో చేరారు. శంకర ఆసుపత్రిలో నెలరోజులుగా.. చికిత్స తీసుకున్నా అనంతకుమారు... తెల్లవారుజామును కన్నుమూశారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. బెంగళూరులోని నేషనల్‌ గ్రౌండ్స్లో అనంత్‌కుమార్‌ పార్ధివదేహాన్ని ప్రజల అంతిమ దర్శనం కోసం ఉంచనున్నారు. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.

nanireddy

nanireddy

Next Story