అదే జరిగితే బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం నిజమైనట్టే: ఉండవల్లి

X
Highlights
2019 ఎన్నికల్లో వైసీపీ...బీజేపీతో కలిసి వెళ్తే...తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ...
arun23 Jan 2018 10:38 AM GMT
2019 ఎన్నికల్లో వైసీపీ...బీజేపీతో కలిసి వెళ్తే...తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోడీ ... ఎన్నికలు ముగిసిన తర్వాత మొండి చేయి చూపారని అన్నారు. వచ్చే ఎన్నికలలోపు ప్రత్యేక హోదా ప్రకటిస్తే....బీజేపీతో జగన్‌కు రహస్య ఒప్పందం ఉందన్న చంద్రబాబు ఆరోపణ నిజమవుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీకి ఓటు వేయనని....మరొకరికి ఓటు వేయమని చెప్పబోనన్నారు ఉండవల్లి.
Next Story