పార్లమెంట్ లో పోర్న్ సైట్లని చూడనివ్వండి..మొరపెట్టుకున్న ఎంపీలు

మనదేశ పార్లమెంట్ లో , అసెంబ్లీలలో ప్రజాప్రతినిధులు ఆయా సమస్యల గురించి చర్చిస్తారు. వాటిని పరిష్కారం ...
మనదేశ పార్లమెంట్ లో , అసెంబ్లీలలో ప్రజాప్రతినిధులు ఆయా సమస్యల గురించి చర్చిస్తారు. వాటిని పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తారు. కానీ ఆదేశ ప్రజా ప్రతినిధులు ప్రజల బాగోగులు పక్కనపెట్టి పోర్న్ సైట్లు చూసేందుకు యాక్సిక్ ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నారట. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24,473సార్లు అర్జీలు పెట్టుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ (హౌజ్ ఆఫ్ పార్లమెంట్) లో ఉన్న ఎంపీలు పోర్న్ సైట్లు చూసేందుకు అనుమతివ్వాలని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు బ్రిటన్ పార్లమెంట్ లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఎఫ్‌ఓఐ) పేరిట బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ సేకరించింది. ఆ వివరాల ఆధారంగా పార్లమెంట్ లో ఉన్న 8500 కంప్యూటర్లకి అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్ ఇవ్వాలని రోజుకు 160 రిక్వెస్ట్‌లు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ ప్రధాని థెరిసా మే ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఇక ప్రధాని స్నేహితుడైన మంత్రి డామియన్ గ్రీన్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో అతన్ని తొలగించారు.
ఇదిలా ఉంటే పోర్న్ సైట్లకు యాక్సిస్ ఇవ్వాలని రిక్వెస్ట్లు మాత్రం భారీ స్థాయిలోనే.. ఎంపీలు అలాగే కింది స్తాయి సిబ్బంది అందరికీ అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మొబైల్స్ ఉన్నాయి. వీటికి పోర్న్ వెబ్‌సైట్ యాక్సిస్ తొలగించారు. కాగా రిక్వెస్ట్లు మాత్రం భారీ స్థాయిలోనే వస్తున్నాయట వీటి నుంచి.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT