రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం?

రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం?
x
Highlights

రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా తెరాస అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను...

రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా తెరాస అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇవాళ సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించనున్నారు కేసీఆర్. కాగా ప్రమాణస్వీకారం కోసం తెరాస శ్రేణులు ఏర్పాట్లు ప్రారంభించినట్టు సమాచారం. అయితే తెరాస నుంచి ప్రమాణస్వీకారంపై స్పష్టమైన సమాచారం రాలేదు. కాగా ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని అన్నారు టీఆరెస్ ఎంపీ కవిత.. బీజేపీ, మహాకూటమిలా ప్రజలని టీఆర్‌ఎస్ మోసం చేయలేదు. ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపించాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories