ఓటు హక్కును వినియోగించుకున్న హరీష్‌రావు

nanireddy
Updated on: 24 Dec 2018 4:26 PM IST
ఓటు హక్కును వినియోగించుకున్న హరీష్‌రావు
X

సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్‌రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు అయన సతీమణి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు సిద్దిపేట బూత్‌ నెంబర్‌ 107లో హరీష్‌రావు, తన సతీమణితో కలిసి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన హరీష్‌రావు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనదని హరీష్‌రావు అన్నారు. ప్రతీఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతిఒక్కరు తమ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని హరీష్‌రావు కోరారు.

nanireddy

nanireddy

Next Story