logo

“అతడు” సినిమా ఆలోచన

“అతడు” సినిమా ఆలోచన

దర్శకుడు త్రివిక్రమ్కి 2002 లోనే “అతడు” సినిమా ఆలోచన వచ్చిందట. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాని చెప్పాడట. కొన్ని కారణాల వాళ్ళ పవన్ ఈ సిన్మా ఒప్పుకోకపోయే సరికి, అప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినిపించాడు, అప్పుడు మహేష్కి ఈ సినిమా కథ నచ్చింది, కానీ తన నాని, అర్జున్ లను పూర్తి చేయడానికి అవసరమైనంత సమయం వరకు వేచి ఉండాల్సివస్తుందని త్రివిక్రమ్కి చెప్పడట, అలాగే త్రివిక్రమ్ వెయిట్ చేసి గొప్ప సినిమాగా తెరకెక్కించారు. శ్రీ.కో.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top