logo

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం
Highlights

నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే...

నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో ఓ చిన్నారి సహా ఐదుగురు చనిపోయారు. మరో 9 మందిని స్థానికులు కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటో ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


లైవ్ టీవి


Share it
Top