బేర్ మన్న మార్కెట్.

arun
By arun
Updated on: 24 Dec 2018 1:51 PM IST
బేర్ మన్న మార్కెట్.
X

ట్రెండునే నమ్ముకుంటే బెండు తీస్తది సోదరా,

క్షణంలోనే భయం లేదా అత్యాశదీ తొందరా,

దీర్ఘకాలం ఆలోచించి నాట్లు పెట్టు ముందరా,

ఇక డౌన్ అయిన అప్ అయినా ఏం బాధరా.

arun

arun

Next Story