Top
logo

మా మేనిఫెస్టోనే.. మక్కీకి మక్కి

X
Highlights

కాంగ్రెస్‌ పథకాలను కేసీఆర్‌ కాపీ కొట్టారంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆరోపించారు. కేసీఆర్ ప్రకటించిన మినీ...

కాంగ్రెస్‌ పథకాలను కేసీఆర్‌ కాపీ కొట్టారంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆరోపించారు. కేసీఆర్ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను చూస్తే అవన్నీ నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ చెబుతున్న పథకాలేనన్నారు. కాంగ్రెస్‌ హామీలు అమలు సాధ్యంకాదని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్ హామీలనే మక్కీకి మక్కీ కాపీ కొట్టి టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

Next Story