రవితేజ ‘టచ్ చేసి చూడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
రవితేజ- రాశిఖన్నా-సీరత్‌కపూర్ కాంబినేషన్‌లో రానున్న మూవీ ‘టచ్ చేసి చూడు’. అన్నిపనులు పూర్తి కావడంతో ప్రమోషన్ ...
రవితేజ- రాశిఖన్నా-సీరత్‌కపూర్ కాంబినేషన్‌లో రానున్న మూవీ ‘టచ్ చేసి చూడు’. అన్నిపనులు పూర్తి కావడంతో ప్రమోషన్ లో నిమగ్నమైంది యూనిట్. ఈ చిత్రానికి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. ట్రైలర్‌లో రవితేజ కుటుంబం గురించి వివరిస్తూ..‘ఎ ఫ్యామిలీ ఈజ్ యాన్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్. అసలు ఫ్యామిలీ అంటే..’ అని చెప్తుండగా వెనక నుంచి ‘వద్దురా రేయ్ వద్దు..’ అన్న డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. పోలీస్ గెటప్‌లో రవితేజ మరోసారి అదరగొట్టేశాడు. ‘యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు. యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలీదు’ అని చెప్తున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT