ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన అతిపెద్ద నగరం!
చిన్న గ్రామాల నుండి నగరాలకి, పట్టణాలకి ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా వలస వెళుతుంటారు. అలా ఇప్పుడు ఎన్నో దేశాలలో, ఎన్నో నగరాలూ పెద్ద నగరాలుగా మారాయి. అయితే ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో మీకు తెలుసా? ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన అతిపెద్ద నగరం టోక్యో, ఇది జపాన్ దేశంలో వుంది. శ్రీ.కో.
Next Story




