Top
logo

చరిత్రలో ఈరోజు జ‌న‌వ‌రి 13

చరిత్రలో ఈరోజు జ‌న‌వ‌రి 13
X
Highlights

1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు 1879 : 'లయన్స్‌క్లబ్' స్థాపకుడు...

1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు
1879 : 'లయన్స్‌క్లబ్' స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జననం.
1888 : వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ స్థాపించబడింది.
1919 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి జననం.
1930: వాల్ట్ డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర 'మిక్కీ మౌస్‌' కామిక్‌ స్ట్రిప్‌ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
1938 : శాస్త్రసాంకేతిక విషయాలను చర్చి పెద్దలు అంగీకరించని కాలంలో డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఆమోదం లభించింది.
1948 : గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈదీక్షకు పూనుకున్నాడు.
1949 : భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జననం.
1977 : ఆంగ్ల సినీనటుడు ఒర్లాండో బ్లూమ్ జననం.
1983 : భారతీయ సినిమా నటుడు ఇమ్రాన్ ఖాన్ జననం.

Next Story