థియేటర్లో "స్క్రీన్" వెండితెర

arun
By arun
Updated on: 24 Dec 2018 2:07 PM IST

మొదట్లో తీసినవన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాబట్టి థియేటర్లో అవి ప్రకాశవంతంగా కనిపించడానికి సినిమా తెరపై "వెండిరజను' పూసేవారట, తర్వాత ఆ పద్ధతి ఆగిన "వెండితెర" అనే పేరు అలాగే ఉండిపోయింది. శ్రీ.కో

arun

arun

Next Story