పుట్టినరోజు “ఉపాధ్యాయుల దినోత్సవం”

arun
By arun
Updated on: 24 Dec 2018 2:49 PM IST
పుట్టినరోజు “ఉపాధ్యాయుల దినోత్సవం”
X

డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్టపతిగా ఉన్నప్పుడు, కొంతమంది విద్యార్ధులు మరియు మిత్రులు అతడిని తన పుట్టినరోజును సెప్టెంబర్ 5 వ తేదీలో జరుపుకునేందుకు అనుమతించమని కోరారు. అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, "నా పుట్టినరోజును జరుపుకునేందుకు బదులు, 5 సెప్టెంబర్ ఉపాధ్యాయుల దినోత్సవంగా చేసుకుంటే నాకు చాల సంతోషం అని చెప్పాడట. శ్రీ.కో.

arun

arun

Next Story