భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని స్థితి

arun
By arun
Updated on: 24 Dec 2018 2:49 PM IST
భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని స్థితి
X

సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నపుడు వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేదట. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా స్కాలర్షిప్ తోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీ.కో.

arun

arun

Next Story