గొగ్గొలు పెడుతున్నా అశోక్ గ‌జ‌ప‌తి ప‌ట్టించుకోవ‌డంలేదే

x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభలో ప్లకార్డులో నిరసన తెలిపారు. మరి కొంత మంది ఎంపీలు...

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభలో ప్లకార్డులో నిరసన తెలిపారు. మరి కొంత మంది ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణంలోని గాంధీ విగ్రహం వ్యక్తం నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు, అమరావతికి నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదంత కళ్ల ముందు జరుగుతున్నా అదే పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఎంపీలు విభజన హామీలు కోసం నిరసన వ్యక్తం చేస్తే తానెందుకు స్పందించాలన్న రీతిలో చూస్తూ ఉండిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories