సస్పెండ్ అయినా పర్లేదు.. ఉభయ సభల్లో నిరసన తెలపాలి : చంద్రబాబు

X
Highlights
సస్పెండ్ అయినా ఫర్వాలేదు ఉభయ సభల్లో నిరసన తెలపాలని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు రెండు రోజులుగా సూచిస్తున్నారు. ఈ...
arun7 Feb 2018 5:47 AM GMT
సస్పెండ్ అయినా ఫర్వాలేదు ఉభయ సభల్లో నిరసన తెలపాలని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు రెండు రోజులుగా సూచిస్తున్నారు. ఈ ఉదయం టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి సుజన ఇంట్లో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చించారు. అంతకు ముందు ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ జరిపిన చంద్రబాబు.. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై పోరాటం చేయాల్సిందేనని స్పష్టంగా చెప్పారు.
Next Story