బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం....వైరల్‌గా మారిన టీడీపీ ఎంపీల సంభాషణ

x
Highlights

ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మురళీ మోహన్, జెసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, మాగుంట బాబు, కేశినేని నాని,...

ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మురళీ మోహన్, జెసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, మాగుంట బాబు, కేశినేని నాని, రాంమోహన్ నాయుడు, బుట్టా రేణుక తదితరులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రను కలిసేందకు వెళ్లారు. ఆ తర్వాత వీరంతా ఒక్కచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా నిరాహార దీక్షపై కూడా కొందరు సెటైర్లు వేశారు. ఎంపీ మురళీ మోహన్.. తాను 5 కేజీలు వరకు తగ్గాలని అనుకుంటున్నానని, వారం రోజుల వరకు దీక్ష చేస్తానని అన్నారు. దీనిపై స్పందిచిన జేసీ దివాకర్ రెడ్డి, ఒకే డన్ అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories