logo
ఆంధ్రప్రదేశ్

జగన్ ప్రతినిధులతో సోమువీర్రాజు రహస్య మంతనాలు

జగన్ ప్రతినిధులతో సోమువీర్రాజు రహస్య మంతనాలు
X
Highlights

బీజేపీ నేత సోమువీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతినిధులతో సోము...

బీజేపీ నేత సోమువీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతినిధులతో సోము వీర్రాజు రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి సోము వీర్రాజు శకునిలా మారారని అన్నారు. భారతంలో శకుని గతే సోము వీర్రాజుకు పడుతుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

Next Story