రాత్రి సమాధి యార్డ్లోనే నిద్రపోయాడట

arun
By arun
Updated on: 24 Dec 2018 1:49 PM IST
రాత్రి సమాధి యార్డ్లోనే నిద్రపోయాడట
X

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాత్రి సమాధి యార్డ్లోనే నిద్రపోయాడట. కార్మికులకు భరోసా ఇవ్వడానికి అతను కాఫీ తాగింది అక్కడే, ఆహారాన్ని తిన్నది అక్కడే, ఆ తర్వాత శ్మశానంలోనే మంచమేసుకొని నిద్రలో కివెళ్ళాడట.

arun

arun

Next Story