పవన్‌ ఆరోపణలకు బాలయ్య పంచ్‌

పవన్‌ ఆరోపణలకు బాలయ్య పంచ్‌
x
Highlights

అల్లుడు లోకేష్‌పై జనసేన అధినేత పవన్‌ చేసిన అవినీతి ఆరోపణలను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లైట్‌ తీసుకున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించి అతడ్ని...

అల్లుడు లోకేష్‌పై జనసేన అధినేత పవన్‌ చేసిన అవినీతి ఆరోపణలను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లైట్‌ తీసుకున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించి అతడ్ని హీరో చేయడం ఎందుకని అన్నారు. మేమే సూపర్‌ స్టార్స్‌ అంటూ విషయాన్ని దాటవేశారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. రూ.2 కోట్లతో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియానికి మరమ్మతులు చేపట్టామని, విద్యార్థులకు ఇండోర్ స్టేడియం ఎంతో అవసరమని చెప్పారు. అంతకు ముందు ఓ ప్రైవేటు ఆసుపత్రిని బాలకృష్ణ ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories