పార్ట్ టైం బీజేపీలో.. ఫుల్ టైం వైసీపీలో..ఇది ఆయన పరిస్థితి’

పార్ట్ టైం బీజేపీలో.. ఫుల్ టైం వైసీపీలో..ఇది ఆయన పరిస్థితి’
x
Highlights

తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఫైర్‌ అయ్యారు. వీర్రాజు పార్ట్ టైం...

తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఫైర్‌ అయ్యారు. వీర్రాజు పార్ట్ టైం బీజేపీలో.. ఫుల్ టైం వైసీపీలో పనిచేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ...సోము వీర్రాజు వైసీపీ ఏజెంట్ అని అన్నారు. వీర్రాజు లాంటి వారు టీడీపీలో ఉంటే వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళమన్నారు. వీర్రాజు ఎన్నికల్లో ఓడిపోతే మిత్రపక్షంగా ఎమ్మెల్సీ ఇచ్చామని, ఆయనకు కృతజ్ఞత లేదు..మిత్ర ద్రోహి అని జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories