అణు శక్తిని రకరకాలుగా!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:12 PM IST
అణు శక్తిని రకరకాలుగా!
X

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఇప్పుడు అణు శక్తిని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు... ముక్యంగా విద్యుత్తు ఉత్పత్తికి, అలాగే తమ మిలిటరీ లో లేదా రక్షణ విభాగంలో కూడా ఉపయోగిస్తున్నారు.....అలాగే మన భారతదేశం కూడా చాల ముందంజలో వెళుతుంది... అయితే మన భారతదేశం యొక్క మొట్టమొదటి అణు కేంద్రం ఎక్కడ పెట్టారో మీకు తెలుసా! భారతదేశం యొక్క మొట్టమొదటి అణు కేంద్రం తారాపూర్ ప్రారంభించారు. శ్రీ.కో.

arun

arun

Next Story