ఆ అగ్రనటుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్ తనుశ్రీ దత్తా

బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ మంటలు రగులుతూనే ఉన్నాయి. నటుడు నానా పటేకర్ పై హీరోయిన్ తనుశ్రీ దత్తా పోలీసులకు...
బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ మంటలు రగులుతూనే ఉన్నాయి. నటుడు నానా పటేకర్ పై హీరోయిన్ తనుశ్రీ దత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను వేధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై ముంబై (పశ్చిమ) ఏసీపీ మనోజ్ మాట్లాడుతూ.. 'నటి తనూశ్రీ శనివారం నానా పటేకర్‌పై మాకు ఫిర్యాదు అందజేశారు. ఈ కేసులో ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు' తెలిపారు. కాగా ప్రస్తుతం జోథ్‌పూర్‌లో హౌస్‌ఫుల్–4 సినిమా షూటింగ్ లో పాల్గొని ముంబై చేరుకున్న నానా పటేకర్ తనుద్రి ఫిర్యాదుపై స్పందిస్తూ..'ఆమె ఆరోపణ అసత్యమని పదేళ్ల క్రితమే చెప్పా' ఇప్పుడు అదే చెప్పననని అని అన్నారు. క్షమాపణ చెప్పాలంటూ తనూశ్రీకి ఇప్పటికే ఆయన లీగల్ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సెక్సువల్ గా వేధించే ప్రయత్నం చేశాడని తనూశ్రీ ఆరోపించింది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMT