తమిళంలో కన్నా తెలుగులో పైసా వసూల్

Highlights

కొన్ని సిన్మాలు తీసిన బాషలో కన్నా, ఇతర బాషలలో డబ్బింగ్ చేసినపుడు అవి బాగా నడుస్తాయి... అలా నడవటం వల్ల ఆ సినిమా నిర్మాతలకి కొంత లాభం కలుగుతుంది. అలా...

కొన్ని సిన్మాలు తీసిన బాషలో కన్నా, ఇతర బాషలలో డబ్బింగ్ చేసినపుడు అవి బాగా నడుస్తాయి... అలా నడవటం వల్ల ఆ సినిమా నిర్మాతలకి కొంత లాభం కలుగుతుంది. అలా 7/జీ బృందావన్ కాలనీ, అపరిచితుడు, బిచ్చగాడు, వంటి సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ విజయవంతమయ్యాయి. అందుకునేమో ప్రతి హీరో తన మార్కెట్ని పెంచుకోవాలని తపిస్తువుంటారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories