ఎస్వీ కృష్ణారెడ్డి!

ఎస్వీ కృష్ణారెడ్డి!
x
Highlights

మంచి కుటుంభ హాస్య చిత్రాలు అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎస్వీ కృష్ణారెడ్డిగా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో...

మంచి కుటుంభ హాస్య చిత్రాలు అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎస్వీ కృష్ణారెడ్డిగా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, మరియు నటుడు. దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితోకలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు. అలా వారి విజయవంతమైన స్నేహబంధం కొనసాగింది.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories