గేటు దూకిన హీరో సూర్య
Highlights
కోలీవుడ్ హ్యాండ్‌సమ్.... హీరో సూర్య తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో హల్‌చల్ చేశారు. స్థానిక మేనక...
arun15 Jan 2018 9:36 AM GMT
కోలీవుడ్ హ్యాండ్‌సమ్.... హీరో సూర్య తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో హల్‌చల్ చేశారు. స్థానిక మేనక థియేటర్‌లో గ్యాంగ్ సినిమా షోలో ప్రేక్షకులను పలకరించారు. సూర్యని చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. అయితే థియేటర్ బయట జనం భారీగా తరలిరావడంతో... సూర్య వెనుక గేటు దూకి వెళ్లారు.
లైవ్ టీవి
దిశ తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్న NHRC బృందం
8 Dec 2019 12:24 PM GMTపీటలదాకా వచ్చిన పెళ్లి అంతలోనే ఆగిపోయింది.. కారణం ఏంటంటే..
8 Dec 2019 12:19 PM GMTవిజయవాడ భవానీ కథ సుఖాంతం
8 Dec 2019 12:18 PM GMTప్రజల కోసమే పనిచేయాలి : సీఎల్పీ భట్టి విక్రమార్క
8 Dec 2019 12:02 PM GMTపార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే స్పందన
8 Dec 2019 11:59 AM GMT