ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడిపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు....
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడిపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీఐఎస్‌ఎఫ్ సహా అన్ని సంస్థలను దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పౌర విమానయానశాఖ కార్యదర్శిని ఆదేశించానని సురేష్ ప్రభు ప్రకటించారు.
Shocked by attack on Mr Jagan Reddy,Asked all agencies to investigate matter thoroughly,including @CISFHQrs .Asked secretary civil aviation to fix responsibility.I strongly condemn this cowardly attack,we will punish the guilty.Investigations are underway, started immediately
— Suresh Prabhu (@sureshpprabhu) October 25, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire