సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు మీకు తెలుసా?

arun
By arun
Updated on: 24 Dec 2018 3:40 PM IST
సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు మీకు తెలుసా?
X

సూపర్ స్టార్ కృష్ణ, లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి అంటే తెలుగు రాష్టాల్లో తెలియని వారు వుండరు.. అయితే క్రిష్ణ గారి అసలు పేరు మీకు తెలుసా! తెలుగు సినిమా ప్రేక్షకులకు సాహసాల హీరో గా సుపరిచితుడైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఇతను తెలుగు సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత మరియు భారత మాజీ పార్లమెంటు సభ్యుడు కుడా.శ్రీ.కో.

arun

arun

Next Story