60 ఓవర్లు బ్యాటింగ్ ఒక్కడే చేసాడు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:28 PM IST
60 ఓవర్లు బ్యాటింగ్ ఒక్కడే చేసాడు
X

అప్పట్లో ఒక వన్ డే మ్యాచ్ లో 60 ఓవర్లు ఉండేవి.. అయితే మొత్తం 60 ఓవర్లు బ్యాటింగ్ చేసిన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా! ఇంగ్లండ్తో జరిగిన 1975 ప్రపంచ కప్ మ్యాచ్లో , సునీల్ గవాస్కర్ 60 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఆ ఒక వన్ డే మ్యాచ్ మొత్తం ఆడాడు, అయితే అతను కేవలం 36 పరుగులు చేశాడు. చివరికి భారత్ 200 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. శ్రీ.కో.

arun

arun

Next Story