ప్రపంచ రికార్డ్స్ మహిళా దర్శకురాలు

arun
By arun
Updated on: 24 Dec 2018 2:47 PM IST
ప్రపంచ రికార్డ్స్ మహిళా దర్శకురాలు
X

సిని నటి విజయన నిర్మల గారు ..దర్శకురాలిగా 44 చిత్రాలకి దర్శకత్వం వహించటమే కాకుండా.. అందుకు గాను..ఆమె 2002 లో ప్రపంచ రికార్డు నెలకొల్పబడి, గిన్నీస్ బుక్లో ఆవిడా పేరు చేర్చబడింది. ఆవిడా దర్శకురాలిగా ఒకే ఒక్క తెలుగు మహిళా, ఎక్కువ సినిమా తీసి ప్రపంచ రికార్డ్స్ నిలుపుకొని, గిన్నిస్ బుక్ లో కొనసాగుతుంది. సూపర్ స్టార్ కృష యొక్క భార్య విజయా నిర్మల్లగారు. శ్రీ.కో.

arun

arun

Next Story