సినిమా పేరే ఇంటి పేరు!

సినిమా పేరే ఇంటి పేరు!
x
Highlights

కొద్దిమంది నటులకి వారి సినిమా పేరే, వారి పేరుగా మారిపోతుంది...ఆలాంటి నటులే శుభలేఖ సుధాకర్. మీరు తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా నటుడు. నిజానికి...

కొద్దిమంది నటులకి వారి సినిమా పేరే, వారి పేరుగా మారిపోతుంది...ఆలాంటి నటులే శుభలేఖ సుధాకర్. మీరు తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు. ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు. ఇప్పటికి కొన్ని ముఖ్య సినిమాల్లో, అలాగే ఎన్నో సీరియల్స్లో నటిస్తూ చాల బిజీగా వున్నారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories