సవతితల్లి నిర్వాకం.. నాలుగేళ్ళ పాపకు చిత్రహింసలు..
హైదరాబాద్‌లోని దారుణం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా సవతి తల్లి చేతిలో నాలుగేళ్ల బాలిక నానా యాతనకు గురైంది. హిమజ అనే బాలికను సవతి తల్లి ధనలక్ష్మీ చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా వాతలు పెట్టి హింసిస్తోంది. గమనించిన స్థానికులు బాలికను కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




