స్టేట్ రౌడి కోటి రూపాయలు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:11 PM IST
స్టేట్ రౌడి కోటి రూపాయలు
X

ఇప్పడు ఒక సినిమా హిట్ లేదా ఫట్...అనేది.. ఆ సినిమా కలెక్షన్లు చూసి చెపుతున్నారు. అయితే తెలుగు సినీ చరిత్రలోనే మొట్ట మొదటగా కోటి రూపాయలకు పైచిలుకు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం ఏదో మీకు తెలుసా... అది మన మెగా స్టార్ నటించిన... స్టేట్ రౌడి. అలా కోటి రూపాయలు వసులు చేయవచ్చు అని ఆ రోజుల్లో నిరూపించింది. ఈ మద్య అలాగే బాహుబలి.. మన తెలుగు సినిమా ఎంత వసులు చేయగలదో..మరోసారి నిరుపించింది. శ్రీ.కో.

arun

arun

Next Story